Friday, October 29, 2010

సోదరులారా

నేడు మన సంస్కృత సోదరుల కోసం
సంవిద అప్స్ల
అనే పేరుతొ ఒక బ్లాగు ఆవిర్భవించింది.
విషయాన్ని మీరు అక్టోబరు ౩౧ (౨౦౧౦) తేది ఆదివారం విశాఖపట్నం లో జరగబోతున్న మన సమావేశంలోఒక ప్రకటన ద్వారా తెలుసుకుంటారు.
రోజు బ్లాగు అడ్రస్ మీ అందరకూ అందజేయబడుతుంది.
బ్లాగులో మన అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో మన సోదరులు చేస్తున్న కృషిని గూర్చినవివరాలు తెలియజేయబడుతూ ఉంటాయి.
దయ చేసి మీరు దీనిని చూస్తూ ఉండండి. విషయం తెలియని మన ఇతర సోదరులకు కూడా తెలియజేసి దీనికిప్రాచుర్యం కల్పించండి.

మీరు మనం కలిస్తేనే మన పనులు నెరవేరుతాయి.
సంఘే శక్తి కలౌ యుగే అనే మన పెద్దల సూక్తిని స్మరించుకుందాం. ముందడుగు వేస్తూ పోదాం.