Wednesday, January 9, 2013

అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులు గట్టుకు పొలము దున్ని బ్రతుకవచ్చు మహిలో సుమతీ.

అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్
వడిగల ఎద్దులు గట్టుకు పొలము దున్ని బ్రతుకవచ్చు మహిలో సుమతీ.