| యారాడ గ్రామం మరియు సముద్రం మరియు సముద్ర తీరం ఒక విహంగ వీక్షణ ఫోటోలను క్లిక్ చేస్తే అవి మరింత పెద్దగా కనిపిస్తాయి. |
| బంగారు ఇసుక |
| అగ్రి గోల్డ్ వారి రిసార్ట్స్ |
| ప్రయోగ శాలకు చెందినా భూమిలో పుష్కలంగా పోషింపబడుతూ ఏపుగా ఎదుగుతున్న వరి. |
| దేవుని కొలువు |
దేవాలయానికి చెందిన గణపతి విగ్రహం |
| దేవస్థానం వారి ధేనువు. కాళిదాస మహాకవి వర్ణించిన నందినీ ధేనువు యొక్క వర్ణం గుర్తు వస్తోంది కదా??? |
| నిర్మాణం లో ఉన్న దేవాలయానికి చెందిన విగ్రహాలు. ఈ కొంగల విగ్రహాల ఎత్తు ఎంతో ఊహించగలరా? |
| శిలతో చేసిన స్నానద్రోణి. నీటితో నింపడమే తరువాయి. |
| ఇచ్చట విహారం చేసేందుకు కేవలం అదృష్టవంతులే నోచుకుంటారు. |
సంస్కృత అధ్యాపకుల సమావేశం |
| మనోహరమైన వివిధ వర్ణాలలో రెల్లు పూలు |
| కఠిన శిలలను సమాకృతిలో ఖండిస్తున్న ఆధునిక యంత్రం |
| పంట కాలువ |
| పెంపుడు ఆంబోతు |
సంస్కృత అధ్యాపకుల సమావేశం |
| కొందరు సంస్కృత అధ్యాపకులు |
| మరలా రండి అని తలలను ఊపుతూ వీడ్కోలు పలుకుతున్న రెల్లు పూలు |